మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
IND VS SL 3rd ODI: శతక్కొట్టిన ఓపెనర్ శుభ్మన్ గిల్
Published on Sun, 01/15/2023 - 15:45
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (89 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో విరుచుకుపడటంతో టీమిండియా స్కోర్ 31 ఓవర్ల తర్వాత 202/1గా ఉంది.
గిల్కు జతగా విరాట్ కోహ్లి (48 బంతుల్లో 50; 5 ఫోర్లు) క్రీజ్లో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి చమిక కరుణరత్నే బౌలింగ్లో అవిష్క ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలు నెగ్గిన భారత్ ఇదివరకు 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
#
Tags : 1