Breaking News

శుబ్‌మన్‌ గిల్‌ విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో

Published on Fri, 03/08/2024 - 11:54

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 137 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 101 పరుగులతో గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. గిల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ.

ఓవరాల్‌గా అయితే శుబ్‌మన్‌ 11వ అంతర్జాతీయ సెంచరీ. ఈ సిరీస్‌లో మాత్రం గిల్‌కు ఇది రెండో సెంచరీ. కాగా జైశ్వాల్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన గిల్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 160 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

హిట్‌మ్యాన్‌ కూడా తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 102 పరుగులతో గిల్‌ క్రీజులో ఉన్నాడు. ఇక రెండో రోజు లంచ్‌ విరామానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 264 పరుగులు చేసింది. ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతోంది.
చదవండి: #RohitSharma: వారెవ్వా.. శతక్కొట్టిన రోహిత్‌.. 48వ సెంచరీ

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు