Breaking News

రెండేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ

Published on Fri, 02/10/2023 - 13:34

నాగ్‌పూర్‌ వేదికగా జరగుతోన్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 171 బంతుల్లో రోహిత్‌ శతకం నమోదు చేశాడు. దీంతో తన రెండేళ్ల టెస్టు సెంచరీ నిరీక్షణకు రోహిత్‌ తెరదించాడు. కాగా రోహిత్‌ కెరీర్‌లో ఇది 9వ టెస్టు సెంచరీ కావడం గమానార్హం.  రోహిత్‌ చివరసారిగా 2021లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సెంచరీ సాధించాడు.

ఇక రోహిత్‌ 104 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఓ వైపు వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్నప్పటికీ రోహిత్‌ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 14 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. 

69 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌తో పాటు జడేజా ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌(20), విరాట్‌ కోహ్లి(12), పుజారా(7), అరంగేట్ర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో యువ స్పిన్నర్‌ టాడ్‌ మార్ఫీ నాలుగు వి​కెట్లు, లియాన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.


చదవండి: IND vs AUS: ఆసీస్‌ స్పిన్నర్‌ దెబ్బకు సూర్యకు మైండ్‌ బ్లాంక్‌.. అయ్యో ఇలా జరిగిందే!!

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)