Breaking News

వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ విడుదల ఇవాళే

Published on Tue, 06/27/2023 - 09:29

క్రికెట్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (జూన్‌ 27) ప్రకటించనుంది. ఉదయం 11:30 గంటలకు ముంబైలో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ కార్యవర్గ సభ్యులు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. వరల్డ్‌కప్‌ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్‌ 5కు జూన్‌ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. 

కాగా, బీసీసీఐ-పీసీబీల మధ్య వరల్డ్‌కప్‌ వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో షెడ్యూల్‌ ప్రకటన ఆలస్యం అయిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐతో పలు చర్చల అనంతరం పీసీబీ ఈ విషయంలో అంగీకారం​ తెలిపినట్లు సమాచారం. అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడేందుకు పాక్‌ ఒప్పుకుందని తెలుస్తోంది. అలాగే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌లతో బెంగళూరు, చెన్నైలలో మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌ అంగీకారం తెలిపిందని సమాచారం.  

ఇదిలా ఉంటే, వరల్డ్‌ కప్‌ ఆరంభ మ్యాచ్‌ (అక్టోబర్‌ 5), ఫైనల్‌ మ్యాచ్‌లకు (నవంబర్‌ 19) అహ్మదాబాద్‌ వేదికగా ఖరారైందని తెలుస్తోంది. భారత్‌.. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో (అక్టోబర్‌ 11) ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టవచ్చని సమాచారం. చిరకాల ప్రత్యర్ధులైన భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ అక్టోబర్‌ 15న జరగవచ్చు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)