Breaking News

వారిద్దరూ అద్బుతం.. వన్డే ప్రపంచకప్‌లో ఆడాలి: సురేష్‌ రైనా

Published on Fri, 05/12/2023 - 12:11

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌, కేకేఆర్‌ ఫినిషిర్‌ రింకూ సింగ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌ గార్డన్స్‌ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వీ జైశ్వాల్‌ మరో సారి చెలరేగిపోయాడు. కేవలం కేవలం 13 బంతుల్లోనే జైశ్వాల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్న జైశ్వాల్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ ఫీప్టి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్‌ 575 పరుగులు సాధించాడు. ఇక రింకూ సింగ్‌ విషయానికి వస్తే.. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కేకేఆర్‌కు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు.

ముఖ్యంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది కేకేఆర్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఇప్పటి వరకు  ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్‌.. 353 పరుగులు చేశాడు.

జైశ్వాల్‌, రింకూ ప్రపంచకప్‌లో ఆడాలి
ఇక అద్భతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్‌, రింకూ సింగ్‌ వన్డే ప్రపంచకప్‌-2023లో ఆడాలని భారత మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ డిజిటల్‌ బ్రాడ్‌కాస్టర్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రైనా..రాజస్తాన్‌, కేకేఆర్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ వాఖ్యలు చేశాడు.
చదవండి: #Nitish Rana: తొలి ఓవర్లోనే 26 పరుగులు.. అంతమంది ఉన్నా! తప్పు చేశాను! మరేం పర్లేదు.. ఒకవేళ

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)