Breaking News

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఎంపికైన హైదరాబాద్‌ క్రికెటర్‌

Published on Fri, 08/02/2024 - 12:22

హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్‌ ప్రణవి చంద్ర మహిళల కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)2024 ఎడిషన్‌కు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఎంపికైన తొలి హైదరాబాదీ క్రికెటర్‌గా ప్రణవి రికార్డు నెలకొల్పింది. 

సీపీఎల్‌కు ఎంపికైన సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ప్రణవిని సన్మానించారు. అలాగే ఆమెకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ప్రణవి సీపీఎల్‌లో మెరుగ్గా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 22 ఏళ్ల ప్రణవి రైట్‌ హ్యాండ్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ కమ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌. ఆమె ఇప్పటివరకు భారత జాతీయ జట్టుకు ఆడలేదు. హైదరాబాద్‌ టీమ్‌తో పాటు ప్రణవి సౌత్‌ జోన్‌ టీమ్‌ కూడా ప్రాతినిథ్యం వహించింది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)