గ్లెన్‌ ఫిలిప్స్‌ విధ్వంసం​.. కేవలం 19 బంతుల్లో..!

Published on Wed, 08/14/2024 - 21:08

హండ్రెడ్‌ లీగ్‌లో వెల్ష్‌ ఫైర్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ విధ్వంసం సృష్టించాడు. సథరన్‌ బ్రేవ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఫిలిప్స్‌తో పాటు లూక్‌ వెల్స్‌ (30 బంతుల్లో 53; 7 ఫోర్లు, సిక్స్‌), టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (12 బంతుల్లో 23; ఫోర్‌, 2 సిక్సర్లు), స్టెఫెన్‌ ఎస్కినాజీ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్‌), జానీ బెయిర్‌స్టో (11 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెల్ష్‌ ఫైర్‌ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సథరన్‌ బ్రేవ్‌ బౌలర్లలో టైమాల్‌ మిల్స్‌ 2, అకీల్‌ హొసేన్‌, జోఫ్రా ఆర్చర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, హండ్రెడ్‌ లీగ్‌ 2024 నుంచి వెల్ష్‌ ఫైర్‌ ఇదివరకు ఎలిమినేట్‌ అయ్యింది. సథరన్‌ బ్రేవ్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంది. ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. సథరన్‌ బ్రేవ్‌తో పాటు నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచాయి. వెల్ష్‌ ఫైర్‌, ట్రెంట్‌ రాకెట్స్‌, మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌, లండన్‌ స్పిరిట్‌ టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యాయి.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)