Breaking News

సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌కు గ్రూప్‌-1 ఉద్యోగాలు.. తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం

Published on Thu, 08/01/2024 - 18:19

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మొహమ్మద్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌-1 ఉద్యోగం ఆఫర్‌ చేసింది. సిరాజ్‌తో పాటు రెండు సార్లు వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ అయిన నిఖత్‌ జరీన్‌ కూడా గ్రూప్‌-1 ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది. ఇవాళ (ఆగస్ట్‌ 1) జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై తీర్మానం చేశారు. సిరాజ్‌, జరీన్‌కు గ్రూప్‌-1 కేడర్‌లోని డీఎస్పీ ఉద్యోగంతో పాటు ఆర్ధిక సాయం అందజేయనున్నట్లు తెలుస్తుంది.

కాగా, సిరాజ్‌ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. జరీన్‌ ప్రస్తుతం పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటుంది. జరీన్‌ ఇవాళ జరిగిన ప్రి క్వార్టర్స్‌ మ్యాచ్‌లో చైనాకు చెందిన టాప్‌ సీడ్‌ వు యు చేతిలో ఓటమిపాలై ఒలింపిక్స్‌ బరి నుంచి నిష్క్రమించింది. ఓటమి అనంతరం జరీన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమైంది

సిరాజ్, నిఖత్ జరీన్ కు గ్రూప్-1 ఉద్యోగాలు..

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)