Breaking News

Foot Ball World Cup: జగజ్జేతగా స్పెయిన్‌.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం

Published on Sun, 08/20/2023 - 18:10

ఫిఫా మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌-2023 టోర్నీలో స్పెయిన్‌ జట్టు విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఆగస్ట్‌ 20) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 1-0 గోల్స్‌ తేడాతో మట్టికరిపించి, తొలిసారి జగజ్జేతగా నిలిచింది. మ్యాచ్‌ 29వ నిమిషంలో ఓల్గా క్యార్‌మోనా అద్భుతమైన గోల్‌ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ తమ స్థాయి మేర రాణించలేక ఓటమిపాలైంది.

ప్రపంచకప్‌ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించిన స్పెయిన్‌ టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు కూడా ఇదే తొలి ఫైనల్‌ కావడం విశేషం. కెప్టెన్‌ ఓల్గా క్యార్‌మోనా సెమీఫైనల్లో, ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్‌ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. సెమీఫైనల్లో చేసిన గోలే ఓల్గా క్యార్‌మోనాకు అంతర్జాతీయ కెరీర్‌లో తొలి గోల్‌ కావడం విశేషం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)