Breaking News

వారెవ్వా కోహ్లీ.. రోజు వ్యవధిలో ఎంత మార్పు!

Published on Tue, 06/02/2026 - 18:45

ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ దంప‌తులు వృందావ‌నంలోని ప్రేమానంద్ మ‌హారాజ్ ఆశ్ర‌మాన్ని మంగ‌వారం సంద‌ర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన త‌ర్వాత ఆర్సీబీ బ్యాట‌ర్ కోహ్లీ త‌న భార్య అనుష్క‌తో క‌లిసి ఆధ్యాత్మిక ఆశ్ర‌మానికి వ‌చ్చాడు. ప్రేమానంద్ మ‌హారాజ్‌కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్ర‌మానికి వెళ్లారు. 

కాగా కోహ్లీ, అనుష్క‌ దంప‌తులు ఇప్ప‌టికే అనేక సార్లు ఆశ్ర‌మాన్ని విజిట్ చేశారు. ఆశ్ర‌మానికి వెళ్లి బ‌య‌ట‌కు వ‌స్తున్న కోహ్లీ, అనుష్క‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్ద‌రూ ఆశ్ర‌మానికి వెళ్లారు. మాస్క్‌ల‌తో త‌మ ముఖాన్ని క‌వ‌ర్ చేసుకున్నారు. 

ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధ‌న‌లు వినేందుకు త‌రుచూ అనుష్క‌, కోహ్లీ జంట ఆశ్ర‌మానికి వెళ్తుంటారు. ఇది చూసిన ఆర్‌సీబీ అభిమానులు.. ‘వారెవ్వా కోహ్లీ.. ఒక్కరోజులో ఎంత మార్పు’..‘టైటిల్‌ టు ఆధ్యాత్మికం వైపు అడుగులు’ అంటూ కామెంట్లు చేశారు.

గ‌త ఆదివారం జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్లో గుజ‌రాత్‌పై ఆర్సీబీ విజ‌యం సాధించింది. అయితే ట్రోఫీ ప‌ట్టుకున్న స‌మ‌యంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ త‌ర్వాత ఆర్సీబీ గెలుపు సంబ‌రాల‌కు సంబంధించిన ఒక‌ ఈవెంట్‌లోనూ విరుష్క‌ జంట అదిరిపోయే స్టెప్పుల‌తో అల‌రించారు. 

చదవండి: 'మాట త‌ప్పిన మూర్ఖుడు.. అత్యంత‌ చెత్త య‌జ‌మాని!'

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి