Breaking News

డుప్లెసిస్‌ అరుదైన ఘనత.. నాలుగో విదేశీ ప్లేయర్‌గా

Published on Sun, 05/14/2023 - 16:58

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 4వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టడం ద్వారా డుప్లెసిస్ ఐపీఎల్‌‌లో 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

ఇక డుప్లెసిస్‌ కంటే ముందు ముగ్గురు బ్యాటర్లు ఈ ఫీట్‌ సాధించారు. మొదటిస్థానంలో డేవిడ్‌ వార్నర్‌ 174 మ్యాచ్‌ల్లో 6265 పరుగులతో ఉండగా.. 184 మ్యాచ్‌ల్లో 5162 పరుగులుతో ఏబీ డివిలియర్స్‌ రెండో స్థానంలో, క్రిస్‌గేల్‌ 142 మ్యాచ్‌ల్లో 4965 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.  ఇక డుప్లెసిస్‌ మాత్రం 128 మ్యాచ్‌ల్లో 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

ఈ సీజన్‌లో డుప్లెసిస్‌ సూపర్‌ఫామ్‌ కనబరుస్తున్నాడు. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అర్థశతకం సాధించిన డుప్లెసిస్‌కు ఇది ఏడోది. 12 మ్యాచ్‌ల్లో 608 పరుగులతో లీడింగ్‌ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

చదవండి: #DC:ప్లేఆఫ్‌ రేసు నుంచి ఔట్‌.. ఆరంభం నుంచి అన్ని మైనస్‌లే 

హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్‌ గావస్కర్‌

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)