Breaking News

ఇంగ్లండ్‌ బౌలర్ల విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక

Published on Thu, 08/22/2024 - 06:47

ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ ధనంజయ డిసిల్వ (74), అరంగేట్రం బౌలర్‌ మిలన్‌ రత్నాయకే (72) రాణించకపోతే శ్రీలంక ఈ పాటి స్కోర్‌ కూడా చేయలేకపోయేది. ఇంగ్లండ్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి శ్రీలంకను దెబ్బకొట్టారు. 

క్రిస్‌ వోక్స్‌, షోయబ్‌ బషీర్‌ తలో మూడు వికెట్లు, గస్‌ అట్కిన్సన్‌ 2, మార్క్‌ వుడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్‌లో నిషన్‌ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్‌ మెండిస్‌ 24, ఏంజెలో మాథ్యూస్‌ 0, చండీమల్‌ 17, కమిందు మెండిస్‌ 12, ప్రభాత్‌ జయసూర్య 10, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేసి ఔటయ్యారు. 

లంక ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ 13, డేనియల్‌ లారెన్స్‌ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంగ్లండ్‌ ఇంకా 214 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)