Breaking News

శ్రీలంకతో తొలి టెస్ట్‌.. స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లండ్‌

Published on Fri, 08/23/2024 - 07:05

ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్‌ (72), గస్‌ అట్కిన్సన్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ 18, డేనియల్‌ లారెన్స్‌ 30, ఓలీ పోప్‌ 6, జో రూట్‌ 42, హ్యారీ బ్రూక్‌ 56, క్రిస్‌ వోక్స్‌ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్‌ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది.

నిషన్‌ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్‌ మెండిస్‌ 24, ఏంజెలో మాథ్యూస్‌ 0, చండీమల్‌ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్‌ 12, ప్రభాత్‌ జయసూర్య 10, మిలన్‌ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌, షోయబ్‌ బషీర్‌ తలో మూడు వికెట్లు, గస్‌ అట్కిన్సన్‌ 2, మార్క్‌ వుడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)