Breaking News

కరుణ్‌ నాయర్‌ డబుల్‌ సెంచరీ

Published on Sun, 11/02/2025 - 14:48

రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో కర్ణాటక ఆటగాడు కరుణ్‌ నాయర్‌ సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. తొలి మ్యాచ్‌లో సౌరాష్ట్రపై హాఫ్‌ సెంచరీ (73), రెండో మ్యాచ్‌లో గోవాపై భారీ సెంచరీ (174 నాటౌట్‌) చేసిన అతడు.. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో (233) చెలరేగాడు. 

ఇదే ఇన్నింగ్స్‌లో మరో కర్ణాటక ఆటగాడు స్మరణ్‌ రవిచంద్రన్‌ (171 నాటౌట్‌) కూడా డబుల్‌ సెంచరీ దిశగా సాగుతున్నాడు.

కరుణ్‌, స్మరణ్‌ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న కర్ణాటక భారీ స్కోర్‌ (514/4) చేసింది. స్మరణ్‌తో పాటు అభినవ్‌ మనోహర్‌ (15) క్రీజ్‌లో ఉన్నాడు. కృష్ణణ్‌ శ్రీజిత్‌ (65) అర్ద సెంచరీతో రాణించాడు.  బాసిల్‌ 2, నిధీష్‌, బాబా అపరాజిత్‌ తలో వికెట్‌ తీశారు. ప్రస్తుతం​ మ్యాచ్‌ రెండో రోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతుంది.

చదవండి: PAK Vs SA: రాణించిన బాబర్‌, అఫ్రిది.. పాకిస్తాన్‌దే టీ20 సిరీస్‌

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)