పడిక్కల్‌ విధ్వంసకర శతకం

Published on Tue, 12/02/2025 - 10:56

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్‌ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ చెలరేగిపోయాడు. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్‌ 2) జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే అజేయమైన శతకం​ (102) బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.

పడిక్కల్‌తో పాటు శరత్‌ (23 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మరణ్‌ రవిచంద్రన్‌ (29 బంతుల్లో 46 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక 3 వికెట్ల నష్టానికి  245 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

మిగతా ఆటగాళ్లలో మయాంక్‌ అగర్వాల్‌ 24, కరుణ్‌ నాయర్‌ 4 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్‌ 2, టి నటరాజన్‌ ఓ వికెట్‌ తీశారు.

కాగా, ప్రస్తుత SMAT సీజన్‌లో ఇప్పటికే ఏడు సెంచరీలు (పడిక్కల్‌ది కాకుండా) నమోదయ్యాయి. ముంబై ఆటగాడు ఆయుశ్‌ మాత్రే 2, అభిమన్యు ఈశ్వరన్‌, రోహన్‌ కున్నుమ్మల్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, ఉర్విల్‌ పటేల్‌ తలో సెంచరీ చేశారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)