Breaking News

CWG 2026: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం

Published on Mon, 07/27/2026 - 07:24

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త వెయిట్ లిఫ్ట‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. ఈ విభాగం నుంచి ఇప్ప‌టికే రెండు ప‌త‌కాలు రాగా, తాజ‌గా మూడో ప‌త‌కం వ‌చ్చి చేరింది. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జ‌రిగిన ఫైన‌ల్లో రాజా ముత్తుపాండి ర‌జ‌తం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేట‌గిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బ‌రువు ఎత్తి వెండిని కొల్ల‌గొట్టాడు. 

మ‌లేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ 299 కేజీల (133+166) బరువు ఎత్తి వ‌రుస‌గా మూడో సారి స్వ‌ర్ణం గెలుచుకోవగా, ప‌పువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 282 కేజీల (125+157 ) బ‌రువు ఎత్తి కాంస్యం కైవ‌సం చేసుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్ప‌టికే మీరాబాయి చాను స్వ‌ర్ణం గెలుచుకోగా, 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ ర‌జ‌తం సాధించాడు. ఓవ‌రాల్‌గా స్వ‌ర్ణం, రెండు ర‌జ‌తం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు ప‌త‌కాలు వ‌చ్చి చేరాయి.

 

 

 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)