బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం.. సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు

Published on Tue, 01/23/2024 - 20:13

NAMAN AWARDS 2024: బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇవాళ (జనవరి 23) హైదరాబాద్‌లో కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లతో పలువురు భారత మాజీలు కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భారత పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు, యువ క్రికెటర్లు  కూడా పాల్గొన్నారు. గత నాలుగేళ్ల కాలంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన వారికి ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. అలాగే పలువురు మాజీ క్రికెటర్లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. 

అవార్డులు అందుకున్న వారి వివరాలు..

  • రవిశాస్త్రి: కల్నల్‌ సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
  • ఫారూక్‌ ఇంజనీర్‌: కల్నల్‌ సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు (2019-20)
  • శుభ్‌మన్‌ గిల్‌: పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2022-23)
  • జస్ప్రీత్‌ బుమ్రా: పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2021-22)
  • రవిచంద్రన్‌ అశ్విన్‌: పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2020-21)
  • మొహమ్మద్‌ షమీ: పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2019-20)
  • స్మృతి మంధన: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ (2020-21, 2021-22)
  • దీప్తి శర్మ: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ (2019-20, 2022-23)

అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ అరంగేట్రం (పురుషులు)..

  • 2019-20: మయాంక్‌ అగర్వాల్‌
  • 2020-21: అక్షర్‌ పటేల్‌
  • 2021-22: శ్రేయస్‌ అయ్యర్‌
  • 2022-23: యశస్వి జైస్వాల్‌

అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ అరంగేట్రం అవార్డులు..

  • ప్రియా పూనియా: 2019-20
  • షఫాలీ వర్మ: 2020-21
  • సబ్బినేని మేఘన: 2021-22
  • అమన్‌జోత్‌ కౌర్‌: 2022-23

దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డులు..

  • అశ్విన్‌ (2022-23 భారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ సిరీస్‌లో అత్యధిక వికెట్లు)
  • యశస్వి జైస్వాల్‌ (2022-23 భారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు)

వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్లు..

  • పూనమ్‌ యాదవ్‌: 2019-20
  • ఝులన్‌ గోస్వామి: 2020-21
  • రాజేశ్వరి గైక్వాడ్‌: 2021-22
  • దేవిక వైద్య: 2022-23

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్లు..

  • పూనమ్‌ రౌత్‌: 2019-20
  • మిథాలీ రాజ్‌: 2020-21
  • హర్మన్‌ప్రీత్‌ కౌర్‌: 2021-22
  • జెమీమా రోడ్రిగెజ్‌: 2022-23

దేశవాలీ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్లు..

  • అనంత పద్మనాభన్‌: 2019-20
  • వ్రిందా రతి: 2020-21
  • జయరామన్‌ మదన్‌ గోపాల్‌: 2021-22
  • రోహన్‌ పండిట్‌: 2022-23

దేశవాలీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు..

  • ముంబై: 2019-20
  • మధ్యప్రదేశ్‌: 2021-22
  • సౌరాష్ట్ర: 2022-23

లాలా అమర్‌నాథ్‌ అవార్డు (ఆల్‌రౌండర్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌)..

  • బాబా అపరాజిత్‌: 2019-20
  • రిషి ధవన్‌: 2020-21, 2021-22
  • రియాన్‌ పరాగ్‌: 2022-23

లాలా అమర్‌నాథ్‌ అవార్డు (ఆల్‌రౌండర్‌ రంజీ ట్రోఫీ)..

  • ముర సింగ్‌: 2019-20
  • షమ్స్‌ ములానీ: 2021-22
  • సరాన్ష్‌ జైన్‌: 2022-23

మాధవరావ్‌ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక వికెట్లు)..

  • జయదేవ్‌ ఉనద్కత్‌: 2019-20
  • షమ్స్‌ ములానీ: 2021-22
  • జలజ్‌ సక్సేనా: 2022-23

మాధవరావ్‌ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక పరుగులు)..

  • రాహుల్‌ దలాల్‌: 2019-20
  • సర్ఫరాజ్‌ ఖాన్‌: 2021-22
  • మయాంక్‌ అగర్వాల్‌: 2022-23

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)