Breaking News

జింబాబ్వేతో మ్యాచ్‌.. బాబర్‌ ఆజామ్‌ అత్యంత చెత్త రికార్డు

Published on Wed, 11/19/2025 - 12:36

జింబాబ్వే, శ్రీలంక‌తో ముక్కోణ‌పు టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజామ్‌ పేల‌వంగా ఆరంభించాడు. ల‌హోర్ వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై బాబ‌ర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఆజామ్‌ కేవలం మూడు బంతులే ఆడి ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. 

జింబాబ్వే పేస‌ర్ బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు ఈ పాక్ మాజీ కెప్టెన్ దొరికిపోయాడు. బాబర్ ఆజమ్‌కు గత ఆరు టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఇది మూడో డక్. ఈ క్ర‌మంలో అత‌డు ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక సార్లు డౌకౌటైన రెండో పాక్ ఆట‌గాడిగా బాబ‌ర్ నిలిచాడు. ఇంత‌కుముందు ఈ అవాంఛిత  రికార్డు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది. 

తాజా మ్యాచ్‌తో అఫ్రిదిని ఆజామ్‌ అధిగ‌మించాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ క‌మ్రాన్ ఆక్మ‌ల్‌, యువ ఓపెన‌ర్ సైమ్ అయూబ్‌లు సంయుక్తంగా అగ్ర‌స్ధానంలో ఉన్నారు. ఆయూబ్, ఆక్మ‌ల్ టీ20ల్లో ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది సార్లు డకౌట‌య్యారు. ఇక మ్యాచ్ విష‌యానికి వస్తే.. జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో పాక్ విజ‌యం సాధించింది. 148 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ 19.2 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన పాక్ ఆట‌గాళ్లు వీరే..
👉సైమ్ అయూబ్ – 10 సార్లు (50 ఇన్నింగ్స్‌ల్లో)
👉ఉమ‌ర్ అక్మ‌ల్ – 10 సార్లు (79 ఇన్నింగ్స్‌ల్లో)
👉షాహిద్ అఫ్రిది – 8 సార్లు (90 ఇన్నింగ్స్‌ల్లో)
👉 క‌మ్రాన్ అక్మ‌ల్ – 7 సార్లు (53 ఇన్నింగ్స్‌ల్లో)
👉మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ – 7 సార్లు (108 ఇన్నింగ్స్‌ల్లో)
👉మ‌హ్మ‌ద్ న‌వాజ్ – 7 సార్లు (58 ఇన్నింగ్స్‌ల్లో)
 

Videos

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)