Breaking News

ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

Published on Wed, 09/30/2026 - 07:58

ఏషియన్‌ గేమ్స్ 2026లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మహిళల టీమ్ కాంపౌండ్ ఆర్చరీలో చికితా రావు తానిపర్తి, ప్రితిక ప్రదీప్, జ్యోతి సురేఖ  వెన్నంతో కూడిన భారత త్రయం, ఫైనల్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణం సాధించింది. ఈ విభాగంలో భారత్‌ ఛాంపియన్‌గా నిలవడం ఇది వరుసగా రెండోసారి.

స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఇద్దరు తెలుగువారు కావడం విశేషం. జ్యోతి సురేఖ స్వస్థలం విజయవాడ (ఆంధ్రప్రదేశ్‌) కాగా.. చికితా రావు తానిపర్తిది పెద్దపల్లి జిల్లా (తెలంగాణ). మరో అమ్మాయి ప్రితికది మహారాష్ట్ర.

తాజా పతకంతో భారత్‌ ఖాతాలో ఏడో స్వర్ణ పతకం చేరినట్లైంది. ఇప్పటివరకు 7 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్యాలు సాధించిన భారత్‌ పతకాల పట్టికలో టాప్-10లోకి (9వ స్థానం) దూసుకొచ్చింది. 

ఇదీ చదవండి: నీరూ బంగారు ‘ట్రాప్‌’


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)