Breaking News

చరిత్ర సృష్టించిన టీమిండియా స్పీడ్‌ స్టార్‌.. తొలి భారత పేసర్‌గా

Published on Mon, 08/21/2023 - 09:10

టీమిండియా ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్‌ రికార్డులకెక్కాడు. డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆండ్రూ బల్బిర్నీని ఔట్‌ చేసిన అర్ష్‌దీప్‌ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అర్ష్‌దీప్‌ తన 33వ టీ20 మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

అంతకుముందు ఈ రికార్డు భారత పేస్‌ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 41 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సాధించాడు. తాజా మ్యాచ్‌తో బుమ్రా రికార్డును అర్ష్‌దీప్‌ బద్దలు కొట్టాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్‌ కూడా అర్ష్‌దీప్‌ కావడం గమానార్హం. అంతకుముందు వెటరన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 30 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై 33 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో యువ భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్‌ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది.
చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్‌.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)