ఐపీఎల్‌ బంధం ముగిసే.. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో మొదలు

Published on Fri, 06/16/2023 - 07:04

ఇటీవల ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు వచ్చే నెలలో అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టి20 టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాయుడు మేజర్‌ లీగ్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌లోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యానిదే టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టు.

జూలై 13 నుంచి 30 వరకు జరిగే మేజర్‌ లీగ్‌ టోర్నీలో ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ జట్టు, లాస్‌ ఏంజెలిస్‌ నైట్‌రైడర్స్, సియాటెల్‌ ఒర్కాస్, వాషింగ్టన్‌ ఫ్రీడమ్, శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్‌ జట్లు కూడా పోటీపడనున్నాయి. ఇక ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న అంబటి రాయుడు  204 మ్యాచ్‌ల్లో 4238 పరుగులు చేశాడు.

చదవండి: వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)