Breaking News

స్టన్నింగ్‌ క్యాచ్‌తో అరుదైన జాబితాలో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌

Published on Tue, 04/18/2023 - 20:54

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో సొంతగ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో అద్బుత విన్యాసాన్ని ప్రదర్శించాడు. మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ ఐదో బంతిని మిడాఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అంతా బౌండరీ వెళుతుందని అనుకున్నారు.

కానీ అక్కడే ఉన్న మార్క్రమ్‌ ఎడమవైపుకు డైవ్‌ చేస్తూ అద్బుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు. మార్క్రమ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ను ఊహించని సూర్యకుమార్‌ నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. కాగా అంతకముందు ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ల క్యాచ్‌లు తీసుకుంది కూడా మార్ర్కమ్‌ కావడం విశేషం.

ఈ నేపథ్యంలో మార్క్రమ్‌ అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌ ఇన్నింగ్స్‌లో తొలి మూడు క్యాచ్‌లను ఒకే ప్లేయర్‌ తీసుకోవడం ఇది నాలుగో సారి మాత్రమే. ఇంతకముందు కేన్‌ రిచర్డ్‌సన్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ 2014లో, హార్దిక్‌ పాండ్యా వర్సెస్‌ సీఎస్‌కే 2015లో, ఫాఫ్‌ డుప్లెసిస్‌ వర్సెస్‌ కేకేఆర్‌ 2019లో ఉన్నారు. 

చదవండి: రోహిత్‌ రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో నాలుగో ఆటగాడిగా

రోహిత్‌ ఔట్‌.. బుంగమూతి పెట్టిన రితికా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)