బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
Breaking News
‘చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు’
‘‘సీబీఐ దాడులు చేయబోతుంది.. సిద్ధంగా ఉండండి’’
నేపాల్‌కు ఇప్పుడు డబ్బు ఎంత అవసరం? ఎక్కడి నుంచి వస్తుంది?
రేపు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్
మేనల్లుడికి మాయావతి పెట్టిన కండీషన్ ఇదే..
అరెస్ట్‌ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
కుళ్లిన మాంసం.. పాడైన కేకులు.. ఏం జరుగుతోంది?
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
సీజేపీ నేతలు దీప్కే, ఆశుతోష్, సౌరవ్‌పై రూ.2 కోట్లకు దావా
సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
అదేగనక జరిగితే లోకేశ్ జైలుకే: వరుదు కల్యాణి
ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
చిన్న శీను పార్టీ మార్పుపై స్పందించిన బొత్స
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
కేసీఆర్‌కు చెడు జరగాలని కాంగ్రెస్ కోరుకోదు: మహేష్ కుమార్ గౌడ్
మోదీకి ఊహించని షాక్.. భారత్‌కు ముయిజ్జు వెన్నుపోటు?
అఫ్గన్ చేతిలో పాక్ చిత్తు
Published on Sun, 03/26/2023 - 06:02
షార్జా: అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన పుష్కరకాలం తర్వాత అఫ్గనిస్తాన్‌కు ఆ జట్టుపై మొదటి విజయం దక్కింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో అఫ్గన్ 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
అనంతరం అఫ్గనిస్తాన్ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అఫ్గన్‌ను గెలిపించాడు.
#
Tags : 1