Breaking News

వీడియో.. బాబు, లోకేష్‌.. ఇదేందయ్యా ఇదీ: వైఎస్సార్‌సీపీ సెటైర్లు

Published on Fri, 08/16/2024 - 19:45

సాక్షి, తాడేపల్లి: పబ్లిసిటీలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనకు పబ్లిసిటీ అంటే పిచ్చో ఇప్పటికే పలు సందర్భాల్లో చూశాం. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇక, తాజాగా అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా పెదబాబు, చినబాబు తమలోని నటనను బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

కాగా, వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా..‘అన్న క్యాంటీన్‌లో భోజనంపై ఎంత నమ్మకమో?. అర ఇడ్లీతో సరిపెట్టిన నారా లోకేష్‌.. రెండు చెంచాల రైస్‌తో మమ అనిపించిన చంద్రబాబు. భోజనంలో నాణ్యతని గాలికొదిలేసి.. పబ్లిసిటీలో తెలుగు తమ్ముళ్లు బిజీ. ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ టీడీపీ నేతలు పెత్తనం’ అంటూ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. 

 

 

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)