Breaking News

ఏపీలో కూటమి పాలనపై పోతిన సెటైర్లు

Published on Thu, 08/22/2024 - 11:00

విజయవాడ, సాక్షి: ఉమ్మడి రాష్ట్రంలో గాని విభజిత ఆంధ్రప్రదేశ్‌ గాని ఎప్పుడైనా ఒక ఏడాదిలో ఒక ఎండాకాలం వచ్చేది, కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రెండో ఎండాకాలం వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. ‘రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత 15 రోజులుగా 39 డిగ్రీలు 40 డిగ్రీలు ఎండలు కాస్తున్నాయి. కూటమి మహిమా? సూపర్ సిక్స్‌లో ఇది కూడా ఒక పథకం అంటారేమో అనిపిస్తుంది’ అని ‘ఎక్స్‌’ వేదికగా ఆయన సెటైర్లు వేశారు.

‘‘ ఏపీలో రెండో ఎండాకాలం. కూటమి మహిమా?.. రాష్ట్రం రావణకాష్టంలా మండిపోతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎటు చూసినా రాజకీయ హత్యలు దాడులు పగ ప్రతీకారంతో కూటమిపాలన సాగిస్తుంది. ప్రతిరోజు పేపర్ చదవాలన్న  టీవీలలో, పేపర్లలో సోషల్ మీడియాలో వార్తలు చూడాలన్న ప్రజలకు భయం వేస్తుంది. కూటమి అధికారంలోకొచ్చింది రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడం కోసమేనని ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  కోరిన విధంగా కూటమి ప్రభుత్వం ఎసెన్షియాలో మరణించిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం, గాయపడినవారికి మెరుగైన ఉచిత వైద్యం ఘటనపై లోతు అయిన దర్యాప్తు చేపట్టాలి’’ అని అన్నారు.

పేలుళ్లతో కూటమిపాలన ప్రారంభమైందని పోతిన మహేష్‌ మండిపడ్డారు. ‘‘ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బ్రాయిలర్ పేలిన ఘటనలో 3 గురు మృతి, 16 మందికి గాయాలు (07.07.2024), ఎసెన్షియ ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి, 50 మందికి గాయాలు(21.08.2024), పరిటాల దొనకొండ క్వారీలో బాంబులు పేలి 3 గురు మృతి (16.7.2024)’ ఘటనలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగినట్లు తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)