Breaking News

'అవినీతిపరుడి కోసం దీక్ష.. గాంధీని అవమానించడమే..'

Published on Tue, 10/03/2023 - 11:04

విశాఖపట్నం: భువనేశ్వరి దీక్ష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. అవినీతిపరుడి కోసం దీక్ష చేసి గాంధీని అవమానించారని మండిపడ్డారు. లంచాలు తిని కంచాలు కొడితే చేసిన తప్పులు పోతాయా..? అని ప్రశ్నించారు. భువనేశ్వరి చేసిన దీక్ష సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే అని ఎద్దేవా చేశారు. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా చంద్రబాబు.. ఆర్థిక ఉగ్రవాది అంటూ నిప్పులు చెరిగారు.

'చంద్రబాబు కడిగిన ముత్యం కాదు, అవినీతి ముత్యం. దీక్ష పేరుతో భువనేశ్వరి ఎస్సీ, ఎస్టీ మహిళా నేతలను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. చంద్రబాబు పెద్ద అవినీతి పరుడనీ ఎన్టీఆర్ చెప్పారు. అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్య అని పేరు పెడితే బాగుంటుంది. 30 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న బతుకు చంద్రబాబుది.' అని వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.

'చంద్రబాబు అక్రమ ఆస్తులుపై భువనేశ్వరి దీక్షల చేయాలి. చంద్రబాబును మించిన అవినీతి సైకో మరొకరు లేరు. టిడిపి నేతలకు పళ్లు రాలగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి' అని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తోడు దొంగల ‘రింగ్‌’!

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)