26నుంచి భారీ వర్షాలు
Breaking News
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాక్ ట్విస్ట్!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మెలానియా ఎంట్రీ.. 29న ఏం జరగనుంది?
ఇరాన్ బిగ్ ప్లాన్.. ట్రంప్ వార్నింగ్
ఎల్నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
చంద్రబాబుకు జ్యోతుల చంటిబాబు సవాల్
Published on Thu, 02/16/2023 - 12:41
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబే పెద్ద అనకొండ అంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జోత్యుల చంటిబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నా ఆస్తులపై చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు పాలనంతా అవినీతిమయం అని చంటిబాబు దుయ్యబట్టారు.
‘‘టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో బాబుకే తెలియడం లేదు. చంద్రబాబును నమ్మి చాలామంది నాశనమైపోయారు. బాబును నమ్మి బొడ్డు భాస్కర రామారావు కృంగిపోయి చనిపోయారు. జ్యోతుల నెహ్రూను జగ్గంపేట నుంచి నిలబెట్టే దమ్ముందా?’’ అంటూ చంద్రబాబుపై చంటిబాబు మండిపడ్డారు.
చదవండి: టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం
#
Tags : 1