ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్
Breaking News
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్టనర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు
దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19కి చేరిన మృతుల సంఖ్య
ఏపీలో గూండా రాజ్.. మూడో రోజూ దౌర్జన్యకాండ
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
‘సీఎం జగన్కు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు’
Published on Tue, 03/28/2023 - 14:05
సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్రెడ్డికి ఏదో రకంగా అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు విషపు రాతలు రాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా, చంద్రబాబు,దత్తపుత్రుడు కలిసి మాపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు.
లక్షల కోట్లు దోచుకున్నారు కాబట్టే గత ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించారు.. అందుకే వారిని ఓడించి ఇంట్లో కూర్చో బెట్టినా మార్పు రావడం లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ లు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తోందని, మొన్న అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా రెండు స్కామ్లను బయటపెట్టినట్లు చెప్పారు.
#
Tags : 1