‘రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు’

Published on Sun, 11/30/2025 - 12:42

నెల్లూరు : జిల్లాలో పునర్విభజన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ ధోరణి గురించి చర్చించెకోవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. 2019లో వైఎస్‌ జగన్‌ చెప్పిన విధంగా ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాలు చేశారని, భౌగోళిక పరిస్థితులను, ప్రజల అభ్యంతరాలను అనుగుణంగా ఆనాడు విభజన చేయడం జరిగిందన్నారు. ఆ రకంగా 26 జిల్లాలను పునర్విభజన చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు కాకాణి. 

‘ఆ రోజు భౌగోళిక పరిస్థితుల దృశ్య వెంకటగిరి నియోజకవర్గం లోని రాపూర్, కలువాయా, సైదాపురాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది. నేడు చంద్రబాబు ఓ డ్రాఫ్ట్ విడుదల చేసి ఈ మూడు మండలాలను తిరిగి తిరుపతి జిల్లాలో కలుపుతామని అంటున్నారు. 

ఈ విభజన ద్వారా రైతాంగం, ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జలాశయాలు నీటి విడుదలలో అనేక సమస్యలు ఎదురవుతాయి. సోమశిల, కండలేరు జలాశయాలకు సంబంధించిన నీటి విడుదల కమిటీలో ఈ నియోజకవర్గ ప్రతినిధులు ఆ జిల్లాలో ఉండే అవకాశం లేదు’ అని పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)