నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
కేసీఆర్ పర్యటనలో తుమ్మల.. మళ్లీ జిల్లాలో కీలకంగా మారబోతున్నారా?
Published on Thu, 01/12/2023 - 17:55
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో.. మంత్రి హరీష్ రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయనే చెప్పాలి. ఇవాళ కొత్తగూడెం సీఎం సభ కేసీఆర్ సభకు మాజీ మంత్రి తుమ్మల హాజరయ్యారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ వీడే అవకాశం ఉండటంతో తుమ్మల కూడా పార్టీ వీడితే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుమ్మల పార్టీ నుంచి వెళ్లకుండా బీఆర్ఎస్ అధిష్టానం చర్చలు జరిపినట్లు తాజా రాజకీయ సమీకరణాలు బట్టి చూస్తే తెలుస్తుంది. చర్చలు సానుకూలంగా సాగడంతో ఖమ్మంలో తుమ్మల మళ్లీ కీలకంగా మారబోతున్నారనే చర్చ నడుస్తోంది.
చదవండి: (తెలంగాణకు రూ.3 లక్షల కోట్లు నష్టం.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్)
#
Tags : 1