Breaking News

పులివెందులలో టీడీపీ మరో కుట్ర

Published on Sat, 10/31/2026 - 21:41

వైఎస్సార్‌ జిల్లా:   స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ రోజైన ఆదివారం(నవంబర్‌ 1వ తేదీ) పులివెందులలో భారీ కుట్రకు తెరలేపడానికి టీడీపీ సన్నద్ధమైంది. భారీగా దొంగ ఓట్లు వేయించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి మహిళల్ని దించుతూ మరో అరాచకానికి ఒడిగట్టేందుకు టీడీపీ నేతలు పూనుకుంటున్నారు. 

వేముల నుంచి రాత్రికి రాత్రి మహిళలను తరలిస్తున్నారు టీడీపీ నేతలు. ఒక్కో దొంగ ఓటరుకు రూ. 1500 ఇచ్చి మరీ దింపుతున్నారు. ఆదినారాయణరెడ్డి వర్గం కూడా దొంగ ఓట్లు వేయించేందుకు మహిళల్ని తరలిస్తుంది వీరిని రేపు పోలింగ్‌ నాడు పెద్ద ఎత్తున క్యూలో దొంగ ఓట్లు వేయడానికి సిద్ధం చేశారు. మరొకవైపు అల్లర్లు సృష్టించేందుకు ముందుగానే మూకలను సిద్దం చేసుకున్న టీడీపీ.. ఇప్పుడు దొంగ ఓట్లు వేయించడానికి పన్నాగం రచించింది.

ఇదీ చదవండి:  స్థానిక ఎన్నికల వేళ జనసేన భారీగా డబ్బుల పంపిణీ

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)