Breaking News

టీడీపీ మూడో జాబితా విడుదల 

Published on Sat, 03/23/2024 - 05:39

సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ మరో 11 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు ఆ పార్టీ 139 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్ల యింది. పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీచేయాల్సి వుండగా ఇంకా ఐదు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అలాగే, పొత్తులో 8 ఎంపీ స్థానాలు వదులుకోవడంతో 17 స్థానాలకుగానూ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 4 స్థానాలకు ఖరారు చేయాల్సి వుంది. 

మూడో జాబితా ఇలా.. ఎమ్మెల్యే అభ్యర్థులు.. 
పలాస    – గౌతు శిరీష 
పాతపట్నం    – మామిడి గోవిందరావు 
శ్రీకాకుళం    – గొండు శంకర్‌ 
ఎస్‌.కోట    – కోళ్ల లలితకుమారి 
కాకినాడ సిటీ    – వనమాడి వెంకటేశ్వరరావు 
అమలాపురం    – అయితాబత్తుల ఆనందరావు 
పెనమలూరు    – బోడె ప్రసాద్‌ 
మైలవరం    – వసంత కృష్ణప్రసాద్‌ 
నరసరావుపేట    – డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు 
చీరాల    – ఎం. మాలకొండయ్య యాదవ్‌ 
సర్వేపల్లి    – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  
టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. 
శ్రీకాకుళం    – కింజరాపు రామ్మోహన్‌ నాయుడు  
విశాఖపట్నం    – మాత్కుమిల్లి భరత్‌ 
అమలాపురం    – గంటి హరీష్‌ మాధుర్‌ 
ఏలూరు    – పుట్టా మహేష్‌ యాదవ్‌ 
విజయవాడ    – కేశినేని శివనాథ్‌ (చిన్ని) 
గుంటూరు    – పెమ్మసాని చంద్రశేఖర్‌ 
నరసరావుపేట    – లావు శ్రీకృష్ణదేవరాయలు 
బాపట్ల    – తెన్నేటి కృష్ణప్రసాద్‌ 
నెల్లూరు    – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 
చిత్తూరు    – దగ్గుమళ్ల ప్రసాదరావు 
కర్నూలు    – బస్తిపాటి నాగరాజు 
నంద్యాల    – బైరెడ్డి శబరి 
హిందూపురం    – బీకే పార్థసారథి 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)