Breaking News

నువ్వు రాకపోతే నీ దగ్గరకు నేనే వస్తా: టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌

Published on Sat, 10/31/2026 - 18:32

శ్రీకాకుళం:  స్థానిక ఎన్నికల వేళ  ఓ టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. అది కూడా లైన్‌మన్‌ను బెదిరిస్తూ తన చేతుల్లో పెట్టుకోవడానికి యత్నించారు.  శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌..  సింగవలస గ్రామానికి చెందిన లైన్‌మన్‌ రోహిణీ కుమార్‌కు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ 10 రోజులు తాను చెప్పినట్లు వినకపోతే.. మిగతా 1100 రోజులు తనవి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

ఇదేంటి అన్నా.. అని లైన్‌మన్‌ రోహిణి కుమార్‌ అడిగితే.. ‘  ఇది రాయి అన్న..  ఇది నాటు అన్న.. నాటు ఎమ్మెల్యే  అన్న ఇది’ అంటూ హెచ్చరించారు. తాను ఇక్కడ లేనని లైన్‌మన్‌ చెప్పగా, తానే వస్తానంటూ సీరియస్‌ అయ్యారు. దాంతో ‘మీరు వద్దన్న.. నేను మీ దగ్గరకి వస్తా’ అంటూ ఆ లైన్‌మన్‌ చెప్పాడు. ‘ అయితే మరి రా’ అంటూ మరోసారి గట్టిగా హెచ్చరించారు ఎమ్మెల్యే గొండు శంకర్‌.  ఎమ్మెల్యే గొండు శంకర్‌.. లైన్‌మన్‌ రోహిణీ కుమార్‌ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది స్థానిక ఎన్నికల వేళ జరిగిన పరిణామం కాబట్టి.. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

ఇదీ చదవండి:  స్థానిక ఎన్నికల్లో నీచానికి ఒడిగడుతున్నారు: పేర్నినాని

 


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)