కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్
Published on Thu, 08/01/2024 - 19:04
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. రామకుప్పంలో ఎంపీటీసీల సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్పై దాడికి యత్నించారు. వైఎస్సార్సీపీ నేత, రామకుప్పం ఎంపీపీ చంద్రా రెడ్డి ఇంట్లో ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు.
ఈ క్రమంలో ఎంపీపీ ఇంట్లోకి తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యంగా ప్రవేశించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై దురుసుగా ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ నేతలు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఎంపీపీ ఇంటికి చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించేశారు.
#
Tags : 1