Breaking News

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి అరాచకాలు

Published on Wed, 11/04/2026 - 18:12

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ కూటమి అరాచకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని లింగాలలో వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. డీఐజీ కోయ ప్రవీన్‌ ఆదేశాలతోనే వైఎస్సార్‌సీపీ నేతల ముందస్తు అరెస్టులు జరుగుతున్నట్టు సమాచారం. వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా బైండోవర్‌ కేసులతో పాటు ఇతర కేసులను నమోదు చేస్తున్నారు. 

ఈ నెల 5న (గురువారం) జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఎన్నికల్లోనూ పోలింగ్‌ బూత్‌లను కబ్జా చేసేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. పోలింగ్‌ బూత్‌లకి వైఎస్సార్‌సీపీ ఏజంట్లు రాకుండా ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. తాజాగా జరిగిన మున్సిపాల్‌ ఎన్నికల్లో టీడీపీ కూటమి అడ్డదారులు తొక్కిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)