నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు.. టీడీపీ నేత ఇంట్లో డబ్బుల గుట్టలు..
Published on Sat, 03/04/2023 - 20:39
సాక్షి, విశాఖపట్నం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ధన ప్రవాహం భారీగా సాగుతోంది. విశాఖలో టీడీపీ ప్రలోభాలకు తెరతీసింది. వెంకోజీపాలెంలోని అమ్మ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు.
టీడీపీ నేత రమేష్ నాయుడు ఇంట్లో రూ.27 లక్షలు నగదు పోలీసులు పట్టుకున్నారు. నగదును ఎంవీపీ పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు.
చదవండి: చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి..
#
Tags : 1