Breaking News

కౌంటింగ్‌ కేంద్రం ముందు ఆర్కే రోజా నిరసన

Published on Sat, 11/07/2026 - 13:45

సాక్షి, చిత్తూరు జిల్లా: నగరి కౌంటింగ్‌ సెంటర్‌ దగ్గర మాజీ మంత్రి రోజా ఆందోళనకు దిగారు. విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. అయితే, వైఎస్సార్‌సీపీ గెలిచినా.. టీడీపీ గెలిచిందంటూ అధికారులు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పోలీసులు బయటకు నెట్టేశారు. పోలీసులు, అధికారుల తీరుకు నిరసనగా.. కౌంటింగ్‌ కేంద్రం ముందు రోజా బైఠాయించారు.

రోజాపై పోలీసుల దౌర్జన్యం
రోజాపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నిరసనకు దిగిన రోజాను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. టీడీపీ నేతలు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచానా డిక్లరేషన్‌ ఫాం ఇవ్వడం లేదని.. గెలిచే ధైర్యం లేనప్పుడు ఎన్నికలు ఎందుకు పెట్టారు?’’ అంటూ రోజా మండిపడ్డారు.

YSRCP గెలిచినా.. TDP గెలిచింది అంటున్నారు.. రోజా మాస్ వార్నింగ్

ఇదీ చదవండి: తప్పు చేసి.. తప్పుడు కేసు



 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)