ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
Breaking News
Asia Cup Final: పాకిస్తాన్ భారీ స్కోర్
రైల్వే ఛార్జీల పెంపు.. 26 నుంచే కొత్త రేట్లు
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్
గన్‌మెన్ ఆత్మహత్యాయత్నంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పంధన
సోనియా గాంధీకి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
జగనన్న బర్త్‌డే.. సోషల్ మీడియా షేక్
ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ డాటా గాయబ్
కోటి సంతకాలు.. కోట్ల గళాలు
#HBDYSJagan: సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
రఘురామ ఒక 420.. కఠిన శిక్ష గ్యారెంటీ!
ఏఐ, చాట్ జీపీటీల వాడకం ప్రమాదం
ఈ రాశి వారికి వస్తులాభాలు.. ధనలబ్ధి
చక్రాల కుర్చీలో అంతరిక్ష యాత్ర
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రఘురామ డ్రామాలు: అంబటి
Published on Sun, 05/16/2021 - 20:31
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ ప్రకారమే ఎంపీ రఘురామకృష్ణరాజు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రఘురామకృష్ణరాజు విమర్శలే పనిగా పెట్టుకున్నారు. TV5, ఏబీఎన్‌తో కలిసి రఘురామకృష్ణరాజు కుట్ర పన్నారు.
రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని రఘురామకృష్ణరాజు కుట్ర చేశారు. ఆయన అరెస్ట్‌పై ఎల్లో మీడియా బాధపడిపోతుంది. ఒక ఎంపీని పోలీసులు ఎక్కడైనా కొడతారా?. కులాలను, మతాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యవహరించారు. సామాన్యుడైనా, పార్లమెంట్ సభ్యుడైనా చట్టం ముందు సమానమే’’నని అన్నారు.
#
Tags : 1