Breaking News

పవన్ ఒక సర్వభ్రష్టుడు..

Published on Sat, 03/02/2024 - 10:08

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ విలువలు లేకుండా ఆవేశం, ఆక్రోశంతో ఊగిపోతున్నాడు. చంద్రబాబు రాజకీయ క్రీడలో పావుగా మారి.. తాను ఏం మాట్లాడుతున్నానో అనే సోయి లేకుండా సభలో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ ఆధారాలులేని ఆరోపణలు, విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. 

ఇక, ఇటీవల టీడీపీ-జనసేన కూటమి సభకు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. పవన్‌ స్పీచ్‌కు కూడా పెద్దగా స్పందనేమీ లేదు. ఈ క్రమంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌తో పవన్.. డైలాగ్స్‌ను బట్టీపట్టి మారి ఆవేశంతో ఊగిపోయారు. విలువలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ‘పెళ్లాం’ అంటే తప్పేంటీ?. పవన్ మాటలు నీచంగా ఉన్నాయి. సీఎం జగన్‌పై పవన్ మాటలు.. చాలా ఘోరంగా నీచంగా ఉన్నాయి. సభ్య సమాజం పవన్‌ మాటలను హర్షించడం లేదు. 

పవన్‌లోని ‘అపరిచితుడు’ ఇలా..
►సముద్రం తల వంచదు.. ఒకరి కాళ్ల దగ్గరకు వెళ్లదు అని అంటాడు. కానీ, ఆయన మాత్రం చంద్రబాబు కాళ్లు మొక్కుతాడు.

మూడు అడుగులు.. మూడు ఎంపీ సీట్లు..
►పవన్‌కు మూడు ఎంపీ సీట్లు ఇచ్చింది చంద్రబాబు.. ఇక్కడ బలి చక్రవర్తి ఎవరు?.. పవన్‌ కాదా?. 25 ఎంపీ స్థానాల్లో మూడు సీట్లు ఏపాటి?

కాపులను మోసం చేసిన వ్యక్తి పవన్‌..
►ద్వితీయ శ్రేణి జనసేన నేతలను కూడా పవన్ మోసం చేస్తున్నాడు. కందుల దుర్గేష్‌ను కూడా చంద్రబాబుకు పవన్‌ తాకట్టు పెట్టాడు. టీడీపీ నిప్పు కాదు.. పప్పు. జనసేన పార్టీ ఓ తుప్పు పార్టీ.

పవన్‌ను నిజాయితీ ఎక్కడుంది?
►చంద్రబాబు కోపాన్ని తన కోపంగా మార్చుకుని ప్యాకేజీలో భాగంగా బాబును ఇంప్రెస్‌ చేయడానికి పవన్‌ ప్రయత్నిస్తున్నాడు. పవన్ నిజాయితీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆయనకు నిజాయితీ ఉందా?. పవన్‌ ఎప్పుడైనా తాను చెప్పిన మాట మీద నిలబడ్డారా?. మాట మార్చకుండా కుండా ఉన్నారా?.
- విజయ్ బాబు, రాజకీయ విశ్లేషకులు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)