Breaking News

కాంగ్రెస్‌.. దేశభక్తిని అణచివేయాలనుకుంటోంది: మోదీ

Published on Tue, 10/01/2024 - 18:45

చంఢీగఢ్‌:  కులతత్వం, మతం ద్వారా దేశంలోని దేశభక్తిని అణిచివేయాలని కాంగ్రెస్‌ పార్టీ  భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. హర్యానా అసెంబ్లీఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం పాల్వాల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారాయాన.

‘‘దేశానికి ముఖ్యమైన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ చిక్కుల్లో పెట్టింది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ అనుమతించలేదు. జమ్ము కశ్మీర్‌లో రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదు. మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీలో రిజర్వేషన్లు లేకుండా చేశారు. కాంగ్రెస్ ముస్లిం సోదరీమణులను ట్రిపుల్ తలాక్ సమస్యను పరిష్క​రించలేదు. దేశ ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్యలను పరిష్కరించలేదు. బదులుగా సొంత కుటుంబాన్ని మాత్రం అభివృద్ధి చేసుకుంది.

కాంగ్రెస్‌ నేటికీ ఎన్నో పాపాలు చేసి..ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలు కంటోంది. బీజేపీ మద్దతుదారులు దేశభక్తులు. దేశభక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కులతత్వాన్ని ప్రచారం చేయడం ద్వారా, ఒక వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గాన్ని రెచ్చగొటట్టం ద్వారా దేశభక్తిని అణిచివేయాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉందని, ఇక ప్రజలు తమకు అధికారం అప్పగిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మధ్యప్రదేశ్‌ విషయంలోనూ ఇదే విధంగా అపోహ పడింది’’ అని అన్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)