‘పవన్‌.. పేకాట క్లబ్‌ మూయిస్తారా? లేక పార్ట్‌నర్‌ అవుతారా?’

Published on Sun, 03/31/2024 - 14:05

నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అనే సామెత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కరెక్ట​్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏదీ మాట్లాడతారో ఆయనకే తెలియదు కాబట్టి. ఒక వ్యక్తి గురించి ముందు నెగిటివ్‌గా మాట్లాడి వెంటనే పాజిటివ్‌గా పొడుగుతూ ఆయన్నే దగ్గరకు తీసుకుంటారు పవన్‌. అంతేకాదు పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేస్తారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా..

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు(2014) పిఠాపురం నుంచి ఎన్వీఎస్‌ఎన్‌ వర్మ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో పవన్‌.. వర్మపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సభలో పవన్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వర్మ ఇక్కడ పేకాట క్లబ్‌ నడుపుతున్నారు. ఎమ్మెల్యే అయి ఉండి పేకాట నడుపుతారా? అని ప్రశ్నించి వర్మపై చిందులు వేశారు. ఆగ్రహంతో ఊగిపోయారు. 

ఇక, కట్‌ చేస్తే ఇప్పుడు అదే వర్మను కలిసి పవన్‌ సాదర ఆహ్వానం పలికారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం వర్మను వీరుడు అని అంటున్నాడు. దీంతో, సోషల్‌ మీడియాలో పవన్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. సోషల్‌ మీడియా వేదికగా.. ఒకవేళ పవన్‌ గెలిస్తే మీ పార్ట్‌నర్‌ పేకాట క్లబ్‌ మూస్తారా? లేక మీరే పార్ట్‌నర్‌ అవుతారా? అని నెటిజన్లు ప్రశిస్తున్నారు. ఇదే సమయంలో పవన్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. 


 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)