Breaking News

చంద్రబాబు, పవన్‌కల్యాణే దండుపాళ్యం బ్యాచ్‌: మంత్రి అమర్‌నాథ్‌

Published on Sun, 08/13/2023 - 09:40

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలోనే విశాఖలో భూ దందాలు జరిగాయన్నారు.

గీతం కాలేజీ ఆక్రమణలపై పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి మండిపడ్డారు. ఎలాంటి అవగాహన లేకుండా పవన్‌ మాట్లాడుతున్నారని, టీడీపీ అక్రమాలపై గతంలో పవన్‌ ఎందుకు నిలదీయలేదంటూ అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు.

‘‘ప్రభుత్వ నిర్మాణాలపై పవన్‌ అభ్యంతరం ఏంటి?. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు రాకూడదనే పవన్‌ తాపత్రయం. చంద్రబాబు, పవన్‌కల్యాణే దండుపాళ్యం బ్యాచ్‌. పవన్‌ జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివుంటే బాగుండేది. తన అన్నయ్య చెప్పినట్టు ఫేస్‌ లెప్ట్‌ టర్న్‌ చేసి ఉంటే గీతం కాలేజీ కనిపించేది. బాబు బంధువు కాబట్టే గీతం వర్శిటీ అక్రమాలు పవన్‌కు కనపడలేదు’’ అంటూ మంత్రి అమర్‌నాథ్‌ నిప్పులు చెరిగారు.
చదవండి: శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి! 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)