Breaking News

దళితనేతను పరామర్శిస్తే అంత చులకనా?: మేరుగ

Published on Thu, 09/12/2024 - 13:34

తాడేపల్లి, సాక్షి: రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందోని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అక్రమంగా అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ, దాని అనుకూల మీడియా తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ పరిణామాలపై తాడేపల్లిలో మేరుగ స్పందించారు..  

‘‘నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారు. చంద్రబాబు అయితే ఏకంగా.. ఒక ముద్దాయిని చూడడానికి జైలుకు వెళ్లారని జగన్‌ను ఉద్దేశించి అంటున్నారు. ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకనా?. ఏం  గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లలేదా?. దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్నచూపు. అందుకే అలా మాట్లాడారు.

.. వరదల్లో బొట్లు కొట్టుకొస్తే వైసీపీ వాళ్ళు చేయించారని కథ అల్లుతున్నారు. మరి కిందకు కొట్టుకుపోయిన మరో రెండు బోట్ల కోసం ఎందుకు మాట్లాడడం లేదు?. బోట్ల యజమాని ఉషాద్రి పాదయాత్రలో లోకేష్ ని కలవలేదా?. ఇలాంటి కేసులో నందిగం సురేష్‌ను ఇరికించాలని చూస్తున్నారు. వరదల సమయంలో అసలు తలశిల రఘురాం అసలు ఇక్కడ లేనే లేరు. అలాంటి వ్యక్తి పై అక్రమ కేసు పెట్టాలని చూడడం దారుణం.

రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతున్నాయి. మొన్ననే  మాజీ ఎమ్మెల్యే శంకర్రావు పై దాడికి పాల్పడ్డారు.పల్నాడు లో సోషల్ మీడియా కార్యకర్తలు షేక్ మాబు, రాజశేఖర్ రెడ్డి పై దాడి చేశారు. పోలీసులకు చెప్పినా రక్షించకుండా హింసిస్తున్నారు అని మేరుగ ఆరోపించారు.

ఎందుకు గావుకేకలు పెడుతున్నారు. టీడీపీ నేతలను మేరుగు అదిరిపోయే కౌంటర్

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)