Breaking News

ఎస్‌ఈసీ లెక్కలతో బట్టబయలైన రిగ్గింగ్‌

Published on Sun, 11/01/2026 - 14:04

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడపలో రిగ్గింగ్ బట్టబయలైంది. జమ్మలమడుగు ఓటింగ్ శాతంలో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. 4 గంటల్లోనే 60.92 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటలవరకు 60.92 శాతం నమోదైనట్టు ఎస్‌ఈసీ ఎస్ ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంటకు 61.86 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి 4 గంటల్లో 60.92 శాతం నమోదైనట్టు చూపిన ఎస్‌ఈసీ.. తర్వాత రెండు గంటల్లో కేవలం 1 శాతం మాత్రమే నమోదైనట్టు వెల్లడించింది.

దీంతో ఎస్‌ఈసీ లెక్కలతో రిగ్గింగ్‌ బట్టబయలైంది. భారీ పోలింగ్‌పై ఎస్‌ఈసీ అధికారులకు అనుమానాలు కలగడంతో.. రిటర్నింగ్ అధికారితో ఎస్‌ఈసీ మాట్లాడారు. పులివెందులలో భారీగా రిగ్గింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఓటర్లు వెళ్లకుండానే 51.5 శాతం ఓటింగ్ జరిగినట్టు ఎస్‌ఈసీ ప్రకటించింది. పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు చేసి.. బయటకు పంపేసిన టీడీపీ గుండాలు..  స్థానిక ఓటర్లను కూడా పోలింగ్ బూత్‌లకు రానివ్వడం లేదు.

అనంతపురంలో రిగ్గింగ్‌
అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గూండాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించిన టీడీపీ కూటమి నేతలు.. 39వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలపై కర్రలతో దాడులు చేశారు. 30వ డివిజన్‌లో టీడీపీ, బీజేపీ నేతల రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రేక్షక పాత్ర వహించారు.

ఇదీ చదవండి: పులివెందుల ఆర్వో ఆఫీస్‌ వద్ద వైఎస్‌ జగన్‌ నిరసన

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)