Breaking News

రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి: కొడాలి నాని

Published on Mon, 01/08/2024 - 20:31

సాక్షి, తాడేపల్లి: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్‌మెంట్‌ తనకు అవసరం లేదని తెలిపారు. రేవంత్‌ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్‌లో అభినందించాని గుర్తు చేశారు. ఫోన్‌ చేసి అభినందించాల్సిన పని ఏం ఉందని అన్నారు. కేసీఆర్‌కు తొంటి విరిగింది కాబట్టి సీఎం జగన్‌ పరామర్శించారని తెలిపారు.

పక్క రాష్ట్రంలో ఎన్నికలకు తమకు ఏం సంబంధం లేదని కొడాలి నాని తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు మద్దతివ్వడంలో వింత ఏముందని ప్రవ్నించారు. రేవంత్‌ ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును గెలిపించడం కోసం రేవంత్ ఏపీకి వస్తాడేమోనని అన్నారు. 

చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నాడని కొడాలి నాని విమర్శించారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన కేశినేని నానిని మోసం చేసి.. రూ. 150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మాడని మండిపడ్డారు. గుడివాడలో కూడా రూ. 100 కోట్లు ఇచ్చినతనికి సీటు ఇచ్చాడని ధ్వజమెత్తారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నాడన్నారని విమర్శించారు.
చదవండి: ఏపీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)