Breaking News

నేడు బీఆర్‌ఎస్‌ గూటికి కాసాని జ్ఞానేశ్వర్‌

Published on Fri, 11/03/2023 - 08:58

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న తెలుగుదే శం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. గజ్వేల్‌లోని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన ఉదయం 11.30 గంటలకు గులాబీ తీర్థం తీసుకోనున్నా రు.

యాగం జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయక్షేత్రం వద్ద నెలకొన్న భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో ఆయన అనుచ రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో టీటీడీపీ పోటీ చేయరాదని పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో విభేదిస్తూ జ్ఞానేశ్వర్‌ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కాగా వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యరి్థగా లేదా రాజ్యసభ ఎంపీగా అవకాశమిస్తామని జ్ఞానేశ్వర్‌కు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హామీనిచి్చనట్లు సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)