Breaking News

‘అంబేద్కర్‌ విగ్రహంపై దాడి కూటమి సర్కార్‌ పతనానికి నాంది’

Published on Sun, 08/11/2024 - 10:18

సాక్షి, తిరుపతి: అంబేద్కర్ స్మృతివనం శిలా ఫలకాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తొలగించడం అమానుషమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌.. అంబేద్కర్ ఆశయాలకు దీటుగా శిలా విగ్రహావిష్కరణ చేశారన్నారు. అంబేద్కర్ శిలా విగ్రహంపై దాడి ప్రభుత్వ కూటమి పతనానికి దారితీస్తుందన్నారు.

‘‘శిలా ఫలకాలపై వైఎస్‌ జగన్‌ పేరు చెరిపివేయవచ్చు కానీ చేసిన సేవలను చరిత్ర నుంచి తొలగించలేరు. ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి నాయకుడు కాదు అంబేద్కర్‌. పార్టీలకతీతంగా నాయకులందరూ ఏకతాటిపై వచ్చి శిలా విగ్రహంపై జరిగిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి. అంబేద్కర్ ఆశయాలు కనుగుణంగా బడుగు, బలహీన వర్గాలకు ఇంగ్లీష్ మీడియం విద్యను తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పరిపాలన సాగుతోంది జవాబుదారితనం అన్న పవన్ కల్యాణ్‌ జరుగుతున్న విధ్వంసాలపై సమాధానం చెప్పాలి. ఇకనైనా దాడులు మానుకుని చంద్రబాబు పరిపాలనపై దృష్టి పెట్టాలి’’ అని నారాయణస్వామి హితవు పలికారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)