Breaking News

అలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?: మంత్రి అంజాద్‌ బాషా

Published on Thu, 08/03/2023 - 11:48

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతానికి నీళ్లొస్తున్నాయంటే ఆ ఘనత వైఎస్సార్‌దేనన్నారు. రాయలసీమలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టయినా చంద్రబాబు ప్రారంభించారా? ఏ మొహం పెట్టుకుని రాయలసీమలో చంద్రబాబు తిరుగుతాడు’’ అని మంత్రి దుయ్యబట్టారు.

‘‘రాయలసీమ ప్రాంతానికి సీఎం జగన్‌ మంచి చేస్తుంటే బాబు అడ్డుకుంటున్నాడు. ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు. రాయలసీమలో రైతన్నలకు ఏం చేస్తావో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హయాంలో రాయలసీమ అభివృద్ధి చెందలేదు’’ అని మంత్రి అంజాద్‌ బాషా పేర్కొన్నారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)