Breaking News

పిచ్చి మోదీ: అధీర్‌

Published on Thu, 05/25/2023 - 06:21

కోల్‌కతా: రూ.2,000 నోట్ల ఉపసంహరణను ఆక్షేపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి బుధవారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘మోదీ పట్ల దేశ ప్రజలకు విముఖత పెరిగిపోతోంది.

మోదీని పిచ్చి (పగ్లా) మోదీగా ప్రజలు భావిస్తున్నారు’’ అన్నారు. వీటిపై బీజేపీ మండిపడింది. అధీర్‌ ఓ నేరగాడంటూ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ దుయ్యబట్టారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, ప్రజల మనోభావాలను తాను బయట పెట్టానని అధీర్‌ అన్నారు.  

Videos

తమ్ముడికి పదవి కట్టబెట్టేందుకు అడ్డదారిలో కుట్రలు

Germany : గ్యారేజ్ నుంచి బ్యాంకుకి కన్నం

చైనా స్టీల్ ఉత్పత్తులపై 12 శాతం టారిఫ్స్ విధించిన భారత్

యువకుడి ప్రాణం తీసిన కూటమి నేతల మైనింగ్ మాఫియా

Mukkoti Ekadashi : వీఐపీల సేవలో టీటీడీ.. క్యూలైన్లలో భక్తుల కష్టాలు

KSR Live: బాబు గారి విజన్.. రూ.2.93 లక్షల కోట్లు!

NTR District: YSRCP బ్యానర్లు తొలగించడంపై అసహనం

నాలుగు నెలల్లో వచ్చేది మేమే... Amit Shah

అనంతపురంలో పోలీసుల అత్యుత్సాహం

Shyamala: మీసం ఎప్పుడు తీస్తారు మంత్రిగారు

Photos

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)

+5

చిరంజీవి-వెంకటేశ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ (ఫొటోలు)

+5

గోల్డెన్ బ్యూటీలా హీరోయిన్ శోభిత (ఫొటోలు)