Breaking News

‘అగ్నిపథ్‌’ పథకాన్ని రద్దు చేస్తాం.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

Published on Mon, 04/08/2024 - 21:31

భోపాల్‌ : తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశిస్తూ రాహుల్‌ గాంధీ మాట్లాడారు. 
 
అగ్నిపథ్ పథకం గురించి ప్రస్తావిస్తూ బీజేపీపై ప్రభుత్వంపై మండిపడ్డారు. కేవలం ఆరు నెలల శిక్షణ పొందిన అగ్నివీర్‌లు..ఐదేళ్లపాటు శిక్షణ పొందిన చైనా సైనికులపై ఎలా పోరాడాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, సైనికుల కోసం పాత రిక్రూట్‌మెంట్‌ను అమలు చేస్తామని, స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తుందని రాహుల్‌ గాంధీ చెప్పారు.

రాహుల్‌ గాంధీ ఆశ్చర్యం
‘ఇంతకుముందు పేదలు సైన్యంలో చేరేవారు. వారికి (సైనికులు) పెన్షన్, అమరవీరుల హోదా వచ్చేవారు. క్యాంటీన్ సౌకర్యం కూడా వారికి అందుబాటులో ఉందని అన్నారు. కానీ ఇప్పుడు అలా లేవు.అగ్నివీరులు మరణిస్తే వారికి ఎలాంటి పెన్షన్ ఉండదు, క్యాంటీన్ ఉండదు. కేంద్రం అగ్నివీర్‌లను రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటుంది. ఆరునెలల శిక్షణ ఇస్తుంది. ఇలా శిక్షణ పొందిన అగ్నివీర్‌ చైనా సైనుల్ని ఎలా ఎదుర్కొగలరంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

మేం అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం
‘అగ్నివీర్ (స్కీమ్) కావాలా అని మీరు సైన్యాన్ని అడగండి. వారు ఈ పథకం వద్దు అని చెబుతారు . ఈ పథకం వల్ల మనతో పాటు దేశానికి కూడా నష్టం వాటిల్లుతోంది. అగ్నిపథ్‌ పథకం ప్రధానమంత్రిచే రూపొందించబడింది. పీఎంఓ ద్వారా నిర్ణయం తీసుకుంది. సైన్యం ఈ పథకానికి వ్యతిరేకం’ అని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని సైన్యం కోరుతోంది. కాబట్టి మేం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేస్తామని రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌ షాహ్‌డోల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)